బీఆర్ఎస్‌లో 30 కుటుంబాలు చేరిక

బీఆర్ఎస్‌లో 30 కుటుంబాలు చేరిక

BDK: చర్ల మండలం మామిడిగూడెం సీపీఐ శాఖ కార్యదర్శి ఇర్పా రామారావు, బెస్త కొత్తూరు సీపీఐ శాఖ కార్యదర్శి మునిగేలా రామారావు ఆధ్వర్యంలో 30 కుటుంబాలు BRSలో చేరాయి. మంగళవారం BRS నాయకులు రావులపల్లి రాంప్రసాద్. మండల కో-కన్వీనర్ ఐనవోలు పవన్ కుమార్, సీనియర్ నాయకులు తెల్లం లక్ష్మినారాయణ సమక్షంలో వారు చేరగా.. పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.