రేపు విద్యాసంస్థలకు సెలవు

ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు ఈనెల 17న పబ్లిక్ హాలిడే గా ప్రకటిస్తున్నట్లు ఆదిలాబాద్ ఇంఛార్జ్ కలెక్టర్ వెంకటేష్ పేర్కొన్నారు. కొమరం భీం వర్ధంతిని పురస్కరించుకొని ఈ హాలిడే ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 9వ రెండవ శనివారం పని దినంగా పాటించాలని సూచించారు.