VIDEO: వైభవంగా తిరుపతి గంగమ్మ జలధి ఉత్సవం

CTR: పలమనేరు శ్రీతిరుపతి గంగమ్మ జాతర వేడుకలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. చివరి రోజైన శుక్రవారం జలధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకే ఈ కార్యక్రమం మొదలైంది. గంగమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ డేగల ప్రభాకర్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.