మృతుల కుటుంబాలకు పొంగులేటి శ్రీనన్న ఆత్మీయ భరోసా

KMM: కూసుమంచి మండలంలో మృతుల కుటుంబాలకు పొంగులేటి శ్రీనన్న, ఆత్మీయ భరోసా పథకం కింద ఇటీవలే మరణించిన కుటుంబాలకు 10000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ నాయకులు అందజేశారు. పాలేరు నియోజకవర్గంలో ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తన సొంత నిధుల నుంచి ఆర్థిక సహాయం అందజేశారు.