టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు
KMR: బిక్కనూర్ శివారులోని జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద సోమవారం ఎస్సై ఆంజనేయులు ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న చలాన్లను చెల్లించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని సూచించారు. ఈ వాహన తనిఖీల్లో కానిస్టేబుల్ రఘుపతి రెడ్డి, బషీర్ ఖాన్ పాల్గొన్నారు.