'గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకొవాలి'
BDK: చల్ల మండలంలో గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సీపీఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం అంబేద్కర్ సెంటర్‌లో ఆ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా CPI రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వల్లే గ్యాస్ కొరత ఏర్పడిందని, గ్యాస్ ధరలు పెరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో CPI నాయకులు పాల్గొన్నారు.