దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న మంత్రి పొన్నం
SRCL: బోయినపల్లి మండలంలోని వరదవెల్లి దత్తాత్రేయ స్వామి వారిని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌లు శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరదవెల్లి దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలలో భాగంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.