ఉత్కంఠ భరితంగా ప్రమాణ స్వీకారం

ఉత్కంఠ భరితంగా ప్రమాణ స్వీకారం

NRML: నర్సాపూర్ మండలంలో గొల్లమాడ గ్రామ సర్పంచ్ ప్రమాణ స్వీకారం పోలీసు బందోబస్తు మద్య ఉత్కంఠ భరితంగా సాగింది. మూడు ఓట్ల తేడాతో ఓడిపోయిన సమీప అభ్యర్థి కొన్ని రోజులుగా రీ కౌంటింగ్‌కు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సీఐ క్రిష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు మద్య చెన్న వసంత సర్పంచ్‌గా ప్రమాణం స్వీకారం చేశారు.