ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్ఆర్‌వో

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్ఆర్‌వో

WNP: గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలకు పెద్దమందడి మండలంలోని వివిధ గ్రామాలలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని MRO సరస్వతి సూచించారు. మట్టి మిద్దె ఉన్న ఇళ్లల్లో ఉండరాదని, విద్యుత్ స్తంభాలను ముట్టరాదని అన్నారు. రైతులు వ్యవసాయ పొలంలో బోరు బావుల దగ్గర జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇంటిలోని విద్యుత్ బోర్డులను, స్విచ్‌లను వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.