జిల్లాలో మాంసం ధరలు ఎంతంటే..!

జిల్లాలో మాంసం ధరలు ఎంతంటే..!

KDP: జిల్లాలో మాంసం ధరలు స్థిరంగా కొనసాగుతున్నట్లు వ్యాపారులు తెలిపారు. ఇవాళ విత్ స్కిన్ రూ. 200, స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ. 228, నాటుకోడి మాంసం కేజీ రూ. 650, పొట్టేలు మాంసం కేజీ రూ. 900కు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాంతాలను బట్టి ధరలలో స్వల్ప తేడాలున్నాయన్నారు. కార్తీక మాసం కారణంగా చికెన్ వ్యాపారం తగ్గినట్లు వారు వెల్లడించారు.