కాంగ్రెస్ పార్టీ ఆస్తి తిరిగి స్వాధీనం.. పొదెం వీరయ్య

కాంగ్రెస్ పార్టీ ఆస్తి తిరిగి స్వాధీనం.. పొదెం వీరయ్య

BDK: కాంగ్రెస్ పార్టీ ఆఫీస్, మణుగూరు పార్టీ కార్యకర్తల ఆస్తి – కబ్జాదారుల వద్ద నుంచి తిరిగి కాంగ్రెస్ ఆధీనంలోకి రావడం పార్టీకి ఒక శుభపరిణామం అని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్య ఇవాళ అన్నారు. డీసీసీ అధ్యక్షులుగా నేను, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పినపాక, మణుగూరు కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు.