BREAKING: KPHBలో ఆక్రమణల తొలగింపు.. తీవ్ర ఉద్రిక్తత!
MDCL: KPHB ప్రాంతంలో ఆక్రమణల తొలగింపుపై వ్యాపారులు ఆగ్రహించారు. MRO కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న అక్రమ నిర్మాణాలను జేసీబీలతో అధికారులు తొలగించారు. ఫుట్‌పాత్‌లు, రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందని, GHMC టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.