ప్రాడ్ కా ఫుల్ స్టాప్: సైబర్ మోసాలపై అవగాహన
GDWL: ప్రజలలో డిజిటల్ భద్రతపై చైతన్యం తీసుకురావడానికి, రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ ప్రాడ్ కా ఫుల్ స్టాప్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లాలో దీనిని విస్తృతంగా అమలు చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. బుధవారం చెనుగోనిపల్లె గ్రామంలోని పాఠశాలలో సైబర్ నేరాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.