VIDEO: ర్యాపిడో డ్రైవర్‌గా రాణిస్తున్న మహిళ

NTR: విజయవాడలోని కేదారేశ్వరపేటకు చెందిన భవాని అనే మహిళ డ్వాక్రా రుణం ద్వారా బైక్ కొనుగోలు చేశారు. కుటుంబ బాధ్యతల వల్ల ర్యాపిడో నడుపుతున్నారు. కష్టాలకు కుంగిపోకుండా స్వశక్తితో ఆమె రాణిస్తున్న తీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. మహిళలకు రుణాలు ఇస్తు వాళ్ల అభివృద్ధికి ఆసరాగా నిలుస్తున్నా సీఎం చంద్రబాబు, కూటమి సర్కారుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.