VIDEO: బోరబండ డివిజన్‌లో కేంద్రమంత్రి ప్రచారం
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బోరబండ డివిజన్‌లో మంగళవారం పాదయాత్ర చేపట్టారు. ముందుగా పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరుఫున ఆయన ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ పాదయాత్రలో భాగంగా కిషన్ రెడ్డి స్థానికులతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.