నూతన వధూవరులను ఆశీర్వదించిన.. మాజీ MLA
BHPL: చిట్యాల మండలం రాంనగర్ గ్రామానికి చెందిన సాంబయ్య-రవళి వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి.. నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.