నారాయణపేట మండలంలో గ్రామ సర్పంచులు వీరే..!
NRPT: నారాయణపేట మండలంలో గెలుపొందిన సర్పంచులు వీరే.. అభంగపూర్- బురుకాడి రవికుమార్, అంత్వార్-బిరమనిక, బండగొండ-గిరమోని రాంచంద్రయ్య, బైరంకొండ-మక్తల్ రాధిక, బొమ్మన్పహాడ్-గవినోళ్ల చంద్రకళ, చిన్నజట్రం-నడిమింటి జ్యోతి, జాజపూర్-సంగీత, కొల్లంపల్లి-మణియమ్మ, లక్ష్మీపూర్-మమత.