BREAKING: తగ్గిన బంగారం ధరలు

BREAKING: తగ్గిన బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 తగ్గి రూ.1,49,840 ఉంది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.750 తగ్గి రూ.1,37,350 ఉంది. కిలో వెండి ధర రూ.5000 తగ్గి రూ.2,55,000 ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.