రంజాన్ సందర్భంగా నేతలతో భేటీ

రంజాన్ సందర్భంగా నేతలతో భేటీ

MBNR: రంజాన్ పర్వదినం సందర్భంగా టీజీఎంఎఫ్‌సీ ఛైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, న్యూటౌన్ కార్పొరేటర్ ఒమర్ కొత్వాల్‌ను యూత్ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తామని నేతలు తెలిపారు. సయ్యద్ అజారుద్దీన్, మీసం లవకుమార్ తదితరులు వారి నివాసానికి వెళ్లి ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు.