సీఎంను కలిసిన చిత్తూరు ఎమ్మెల్యే

సీఎంను కలిసిన చిత్తూరు ఎమ్మెల్యే

CTR: శాంతిపురం మండలం శివపురంలో సీఎం చంద్రబాబు నాయుడును చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆదివారం కలిశారు. నూతన గృహ ప్రవేశం సందర్భంగా సీఎం కుటుంబానికి ఆయన అభినందనలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ఎంపీ దుగ్గుమళ్ల ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు తదితరులు ఉన్నారు.