VIDEO: హిందూపురం నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభం

VIDEO: హిందూపురం నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభం

సత్యసాయి: హిందూపురంలో పేట వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి తిరుమలకు శనివారం పాదయాత్ర ప్రారంభించారు. భక్త బృందం కన్వీనర్ భాస్కర్ ఆధ్వర్యంలో 250 మందితో పాదయాత్ర చేస్తున్న కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్ కుమార్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. తిరుమలకి ఎంతో భక్తి శ్రద్ధలతో 7 రోజులు వీరి పాదయాత్ర జరుగుతుందన్నారు. నడక ప్రయాణం సజావుగా జరగాలని కోరారు.