గోదావరి పుష్కరాలకు సబ్ కమిటీ ఏర్పాటు

గోదావరి పుష్కరాలకు సబ్ కమిటీ ఏర్పాటు

TG: రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలకు సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ బాధ్యతలను మంత్రులకు అప్పగించింది. మంత్రి శ్రీధర్ బాబు ఛైర్మన్‌గా ఎంపిక చేసింది. ఈ కమిటీలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ రావుతో పాటు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు.