VIDEO: మాజీ ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే నల్లమిల్లి కౌంటర్

VIDEO: మాజీ ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే నల్లమిల్లి కౌంటర్

E.G: పసలేని ఆరోపణలు చేయొద్దంటూ మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హితవు పలికారు. అనపర్తి కూటమి కార్యాలయంలో PACS సీఈవోలు, వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశం అయ్యారు. యూరియా కొరత పట్ల వస్తున్న వార్తలపై అధికారులతో చర్చించారు.