VIDEO: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

VIDEO: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

MNCL: మంచిర్యాలలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది సమయానికి విధులకు హాజరవుతూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో సదుపాయాలను అధికారులు పర్యవేక్షించాలన్నారు.