BREAKING: మళ్లీ టాస్ ఓడిన భారత్
రాంచీ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత్ మరోసారి టాస్ ఓడింది. దీంతో సౌతాఫ్రికా కెప్టెన్ ఐడన్ మార్క్రమ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా టెస్ట్ సిరీస్ కోల్పోయిన భారత్.. 3 వన్డేల ఈ సిరీస్‌లో సౌతాఫ్రికాను చిత్తుచేయాలనే పట్టుదలతో ఉంది.