ఉత్తమ అవార్డుకు అందుకున్న ఎంపీవో

ఉత్తమ అవార్డుకు అందుకున్న ఎంపీవో

WNP: అమరచింత ఎంపీవోగా విధులు నిర్వహిస్తున్న నరసింహ ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన 79వ స్వాతంత్య్ర వేడుకల్లో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే జీఎంఆర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ.. తనకు అవార్డు ఇచ్చిన ప్రభుత్వానికి తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.