'మద్దికేరలో 30లోపు దరఖాస్తు చేసుకోండి'

'మద్దికేరలో 30లోపు దరఖాస్తు చేసుకోండి'

NDL: మద్దికేర మండలంలో గృహ నిర్మాణం చేపట్టవలసిన దరఖాస్తుదారులు ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం హౌసింగ్ ఏఈ ఉమాకాంత్ తెలిపారు.  ఖాళీస్థలం లేదా ఉన్న ఇల్లు పడగొట్టి కొట్టించుకోవాలంటే వారు అర్హులన్నారు. 60 సంవత్సరాల లోపు వయసు ఉండి, ఇంటి పట్టా, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఉపాధి జాబ్ కార్డుతో సహా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.