నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ సోమశిల జలాశయంలో 74TMCల నీరు నీల్వ
➢ నెల్లూరులో మంత్రి నారాయణను కలిసిన TDP నాయకులు
➢ జాతీయ ఉపాధ్యాయ వృత్తిలో పాన్ ఇండియా ఐకానిక్ అవార్టు అందుకున్న దాసరి నరేష్
➢ ఏపీఐఐసీ డైరెక్టర్‌గా నారంపేట సర్పంచ్ కంచర్ల మాధవి నియామకం