హాస్టల్ విద్యార్థినిలకు రెడ్ క్రాస్ అండగా ఉంటుంది: RDO

NLR: జిల్లా RDO కార్యాలయ ప్రాంగణంలో ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహ సముదాయంలోని విద్యార్థినులకు రెడ్ క్రాస్ అండగా ఉంటుందని కావలి రెడ్ క్రాస్ అధ్యక్షులు, RDO ఎం. సన్నీ వంశీకృష్ణ పేర్కొన్నారు. శనివారం వసతిగృహ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆర్డీఓ ప్రారంభించి మాట్లాడారు.