స్థానిక దంగల్.. రేపటి నుంచి నామినేషన్స్

స్థానిక దంగల్.. రేపటి నుంచి నామినేషన్స్

SGR: జిల్లాలో రేపటి నుంచి మెదటి విడత నామినేషన్లు స్వీకరిస్తారు. జిల్లాలోని 25 మండలాల్లో 613 సర్పంచ్, 5,370 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 7,44,157 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 3,68,270, మహిళలలు 3,75,843, ఇతరులు 8 మంది ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనుండగా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.