'రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి’

'రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి’

NZB: ఈనెల 27న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ యార్డ్ హమాలి, చాట, దడువాయి, గుమస్తా, స్వీపర్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య పిలుపునిచ్చారు. గంజ్లోని గుమస్తా సంఘ భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సభకు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో హాజరై సమస్యలపై చర్చరించనున్నారని తెలిపారు.