లబ్ధిదారు‌లకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

లబ్ధిదారు‌లకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

నిజామాబాద్: డొంకేశ్వర్ మండల కేంద్రంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన CMRF చెక్కును లబ్ధిదారుడు పొద్దుటూరి రమణారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు భూమేష్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.