రేపు కారంచేడులో మెగా కంటి వైద్య శిబిరం
BPT: కారంచేడులోని యార్లగడ్డ వారి కళ్యాణ మండపంలో రేపు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు శనివారం గ్రామ టీడీపీ అధ్యక్షుడు కంభంపాటి నరేంద్ర, వైస్ ప్రెసిడెంట్ యార్లగడ్డ చౌదరి తెలిపారు. ఈ క్యాంపులో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహిస్తారని వైద్య శిబిరాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కోరారు.