జూబ్లీహిల్స్ ప్రచారంలో ఘట్‌కేసర్ బీజేపీ నేతలు
MDCL: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఘట్‌కేసర్ బీజేపీ నాయకులు శోభారాణి, రమణి చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రజల్లోకి వెళ్లి బీజేపీ సంకల్ప పత్రం వివరించారు. మహిళా ఓటర్లతో చర్చించి కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు.