IPL వల్లే నా కెరీర్ నాశనం: KP

IPL వల్లే నా కెరీర్ నాశనం: KP

ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు కెవిన్ పీటర్సన్ IPLపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. IPL 2009 టోర్నీ ఆడటంతో ECB తనను దూరం పెట్టిందని, ఫలితంగా ఆపై ఛాన్సులు రాలేదని పేర్కొన్నాడు. కాగా IPL ఆరంభంలో జాతీయ ఆటగాళ్లు ఈ టోర్నీ ఆడకుండా ECB నిషేధించింది. ఆపై 2009లో అనుమతించినా.. అది 3 వారాలకే పరిమిమైంది. అప్పుడు కెవిన్ IPLకే తొలి ప్రాధాన్యమిచ్చాడు.