VIDEO: విద్యార్థిని ఆత్మహత్య వివరాలు ఇవే! UPDATE

VIDEO: విద్యార్థిని ఆత్మహత్య వివరాలు ఇవే! UPDATE

HNK: భీమదేవరపల్లి మండలం వంగర పీవీ రంగారావు గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని వనం శ్రీవర్షిని(15) శుక్రవారం డార్మెంటరీ రూములో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందినగా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.