వైసీపీ కార్యకర్తల సమావేశం

KDP: వీరపునాయినిపల్లె మండల కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర నాథ్ రెడ్డి, కమలాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నరేన్ రామాంజనేయులు రెడ్డిలు మంగళవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రతి కార్యకర్తకు వైసీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు