గుర్తు తెలియని మృతదేహం లభ్యం
RR: గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన ఆదిభట్ల PS పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. బొంగ్లూర్ సమీపంలోని ఔటర్ ఎగ్జిట్- 12 నుంచి ఆదిభట్ల వెళ్లే సర్వీస్ రోడ్డు పక్కన గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.