శివశంకర్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసా పత్రం

శివశంకర్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసా పత్రం

ATP: ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మంగళవారం నార్పల గ్రామానికి చెందిన గవ్వల శివశంకర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్‌లో వన్యప్రాణులకు స్వచ్ఛందంగా సేవ చేస్తున్న వారిని గుర్తించి ప్రభుత్వం సన్మానించింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ శివశంకర్‌కు ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు.