PACS పరిధిలో రైతులకు రూ.5.31 కోట్ల రుణాల పంపిణీ

PACS పరిధిలో రైతులకు రూ.5.31 కోట్ల రుణాల పంపిణీ

BPT: భట్టిప్రోలు ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలోని రైతులకు 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ రుణాలు, సీసీ రుణాలు మంజూరయ్యాయి. మొత్తం 85 మంది రైతులకు రూ.5.31 కోట్లు విలువైన చెక్కులను గుంటూరు జిల్లా జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అందజేశారు.