తమ్మిడికుంట అభివృద్ధిపై ఎమ్మెల్యే దృష్టి

తమ్మిడికుంట అభివృద్ధిపై ఎమ్మెల్యే దృష్టి

HYD: తమ్మిడికుంట అభివృద్ధి పనులను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ గురువారం పరిశీలించారు. చెరువుల అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు వచ్చినా పనులు జరిపించాలని హైడ్రా అధికారులకు ఆయన సూచించారు. అనంతరం పూడికతీత, ఇన్లెట్, ఔట్ లెట్, బండ్ నిర్మాణంపై ఇంజినీర్లు వివరించారు. మురుగు నీరు కలవకుండా, వర్షాకాలంలో చెరువు నిండేలా ఏర్పాట్లు అరెకపూడి గాంధీ చేయాలన్నారు.