'వర్షాలకు దెబ్బతిన్న రహదారిని పునరుద్ధరించాలి'

'వర్షాలకు దెబ్బతిన్న రహదారిని పునరుద్ధరించాలి'

BPT: మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మంగళవారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్‌ను కలిశారు. ముంధా తుఫాన్ ప్రభావంతో సముద్ర తీరం వైపు వెళ్లే రహదారి కూలిపోయిన నేపధ్యంలో తక్షణమే రహదారి పునరుద్ధించాలన్ననారు. ప్రజలు, వాహనదారుల ప్రయాణం సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.