సముద్రం మధ్యలో ఫైటర్ జెట్ 'డెడ్లీ' ల్యాండింగ్

సముద్రం మధ్యలో ఫైటర్ జెట్ 'డెడ్లీ' ల్యాండింగ్

జాతీయ రక్షణ దినోత్సవం వేళ మన రక్షణ దళాల శక్తిని చాటే అద్భుత దృశ్యం ఇది. నడిసముద్రంలో వేగంగా వెళ్తున్న ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌పై ఫైటర్ జెట్ అత్యంత నేర్పుతో ల్యాండ్ అవుతున్న వీడియో ఆకట్టుకుంటోంది. సెకనులో వందో వంతు కాలంలో నిర్ణయం తీసుకుంటూ పైలట్లు చేసే ఇలాంటి సాహసాలే మన దేశానికి అసలైన రక్షణ కవచం. మన వీర జవాన్ల ధైర్యానికి సెల్యూట్ చేద్దాం.