R&B గెస్ట్ హౌస్‌ను క్యాంప్ ఆఫీస్‌గా ఎలా మారుస్తారు?

R&B గెస్ట్ హౌస్‌ను క్యాంప్ ఆఫీస్‌గా ఎలా మారుస్తారు?

NLG: దశాబ్దాలుగా న‌ల్ల‌గొండ‌ పట్టణం నడిబొడ్డులో ఉన్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన క్యాంప్ ఆఫీసుగా ఎలా మారుస్తారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ప్ర‌శ్నించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ‌న మాట్లాడారు.