'కాంగ్రెస్, BRS కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయి'
TG: మాజీ మంత్రి కేటీఆర్ కేసులో గవర్నర్ నిర్ణయానికి బీజేపీకి ఏం సంబంధమని టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు నిలదీశారు. కాళేశ్వరం కేసు సీబీఐ పరిధిలో ఉందని.. తమకు ఎలా తెలుస్తుందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్‌ను ఏం చేయొద్దని సోనియా, రాహుల్ చెప్పారని వ్యాఖ్యానించారు.