పాకిస్తాన్‌కు కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్

పాకిస్తాన్‌కు కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్

పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చారు. లేదంటే పాక్ మరింత సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని అన్నారు. ఇమ్రాన్ క్లోజ్ ఫ్రెండ్ అమీర్‌తో తాను మాట్లాడానని. ప్రస్తుతం ఇమ్రాన్ బతికే ఉన్నట్లు చెప్పాడన్నారు. పాక్ నాయకులను హెచ్చరిస్తున్నానని, ఇమ్రాన్‌ను మంచిగా ట్రీట్ చేయాలన్నారు.