కారు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు

కారు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోనేపల్లి, మధవపల్లి గ్రామాల మధ్య శనివారం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 అంబులెన్స్ లో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారాన్ని అందుకున్న స్థానిక ఎస్సై నాగరాజు ఘటనా స్థలానికి చేరుకొని జరిగిన రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.