'రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలి'

'రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలి'

VKB: రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి రాజరత్నం తెలిపారు. ఆదివారం జిల్లా వ్యవసాయ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 5 లోపు కొత్త పట్టా పాసుపుస్తకం పొందిన రైతులు బీమాకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 13 వరకు AEOల వద్ద దరఖాస్తు చేయాలని తెలిపారు. రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రైతుబీమా పొందాలన్నారు.