ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ఘన సన్మానం

ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ఘన సన్మానం

NDL: పగిడ్యాల మండలం, లక్ష్మాపురంలో ఎంపీ శబరిని గ్రామ సర్పంచ్ సిరిగిరి సుజాత, గ్రామంలో కుటుంబాలు సోమవారం ఘనంగా సన్మానించారు. సుజాత మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో బేడ, బుడగ, జంగం కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని గళం ఎత్తడం మాకు మనో ధైర్యం కల్పించిందన్నారు.