రేవు నిర్మాణాన్ని ప్రారంభించిన సర్పంచ్

రేవు నిర్మాణాన్ని ప్రారంభించిన సర్పంచ్

W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలోని చింతరేవు స్మశానం వద్ద స్నానాల రేవు నిర్మాణకి మండల పరిషత్ 15 ఫైనాన్స్ నిధులు రూ. 5 లక్షలు మంజూరయ్యాయి. నిధులతో రేవు నిర్మాణ పనులు శనివారం సర్పంచ్ అడ్డాల సూరిబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తిరుమనీ స్వామి, పంచాయతీ కార్యదర్శి ఎం. సత్యనారాయణ, సిబ్బంది, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.